అయిల్ పోర్ట్పై ఐఎస్ తీవ్రవాదుల దాడి | IS attacks Libyan largest oil port | Sakshi
Sakshi News home page

అయిల్ పోర్ట్పై ఐఎస్ తీవ్రవాదుల దాడి

Published Sat, Oct 3 2015 10:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

IS attacks Libyan largest oil port

ట్రిపోలి: లిబియాలో ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలోని అతిపెద్ద అయిల్ పోర్ట్ సిడ్రాపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు మిలటరీ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. ఐఎస్ తీవ్రవాదుల దాడితో వెంటనే స్పందించిన పోర్ట్ వద్ద భద్రత ఇబ్బంది కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని చెప్పారు. ఈ దాడి ముందు తీవ్రవాదులు ట్రక్ బాంబును పేల్చారు. అయితే 2014 డిసెంబర్ నుంచి ఈ పోర్ట్ మూసి వేసినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement