'ఆ పైలట్ ను బంధించాం' | IS claims pilot of downed Syrian plane captured | Sakshi
Sakshi News home page

'ఆ పైలట్ ను బంధించాం'

Published Sat, Apr 23 2016 9:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

'ఆ పైలట్ ను బంధించాం' - Sakshi

'ఆ పైలట్ ను బంధించాం'

డమాస్కస్:  ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు సిరియా యుద్ధ విమానాన్ని కూల్చి, పైలట్ ను బంధించారు. పైలట్ తమ వద్ద బందీగా ఉన్నట్టు ఐఎస్ ప్రకటించింది.

శుక్రవారం డమాస్కస్ లో యుద్ధ విమానం ఎగురుతున్న సమయంలో ఉగ్రవాదులు దానిని కూల్చి వేశారు. పైలట్ ఆజామ్ ఇద్ ను ఉగ్రవాదులు బంధించారని సిరియా మానవ హక్కుల సంస్థ ధ్రువీకరించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉగ్రవాదులు యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement