వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బుధవారం లండన్ న్యాయస్థానం 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలను ఆరోపించినందుకుగానూఈ శిక్షవిధిస్తూ సౌత్ వర్క్ క్రౌన్ కోర్డు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వికీలీక్స్ ఖండించింది. ఈ తీర్పుషాకింగ్, కుట్రపూరితమైందని వ్యాఖ్యానించింది.
కాగా అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేపై గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్లో స్వీడన్‌లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే ఈక్వడేరియన్‌లో తలదాచుకున్న అసాంజేకు ఎంబసీ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment