
అన్నాపోలీస్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. అన్నాపోలీస్‌లోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5 పౌరులు మృతి చెందగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment