
వాషింగ్టన్: కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాస్తోందని జీ–7 దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీ–7 దేశాల భేటీలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని దాచేందుకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని సమావేశం అనంతరం ఆయన ఆరోపించారు. (చైనాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ !)
చదవండి: బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
Comments
Please login to add a commentAdd a comment