చందమామే కీలకం | Moon itself very important | Sakshi
Sakshi News home page

చందమామే కీలకం

Published Mon, Apr 4 2016 1:59 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

చందమామే కీలకం - Sakshi

చందమామే కీలకం

లండన్: భూమి అయస్కాంత శక్తి ప్రభావంలో చంద్రుడి పాత్ర అత్యంత కీలకమని, అంతేకాక ఇది సూర్యుడి లాంటి వాటి నుంచి వచ్చే రేడియేషన్ నుంచి ప్రాణులను కాపాడుతుందని  పరిశోధనలో వెల్లడైంది. ఫ్రాన్స్‌కు చెందిన బ్లేజ్ పాస్కల్ వర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంయుక్తంగా ‘గురుత్వాకర్షణ’పై అధ్యయనం నిర్వహించాయి. భూపరిభ్రమణం వల్ల ఈ అయస్కాంత శక్తి ప్రభావం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement