విషమంగానే నెల్సన్ మండేలా ఆరోగ్యం! | Nelson Mandela's health still critical but improving | Sakshi
Sakshi News home page

విషమంగానే నెల్సన్ మండేలా ఆరోగ్యం!

Published Fri, Aug 23 2013 8:28 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

Nelson Mandela's health still critical but improving

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అధ్యక్ష భవన ప్రతినిది మాక్ మహారాజ్ మీడియాకు వెల్లడించారు. అయితే మండేలా ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. ఆగస్టు 11 తేదిన వెల్లడించిన నివేదికకు ప్రస్తుత పరిస్థితిలో మార్పు ఏమి లేదన్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో జూన్ 8 తేదిన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మండేలా గత 77 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. మా నాన్న ప్రస్తుతం కూర్చోగలిగే స్థితిలో ఉన్నాడని మండేలా కూతరు జిండ్జి అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement