
‘పులిట్జర్’ గెలిచిన ఛాయాచిత్రం
ఫోటోలో కనిపిస్తున్నది..పడవద్వారా గ్రీస్ దేశంలోని స్కాలా ప్రాంతానికి చేరుకున్న టర్కీకి చెందిన శరణార్థులు. ఈ ఫొటో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. దీనిని సెర్జీ పొనొమరేవ్ అనే ఫొటో గ్రాఫర్ 2015, నవంబర్ ఒకటో తేదీన తీశాడు. సిరియా, ఇరాక్‌లలో అంతర్యుద్ధం కారణంగా వేలాదిమంది మధ్యదరా సముద్రం మీదుగా అక్రమంగా యూరప్ దేశాలకు వెళ్తున్నారు.