షూటర్‌ ఎవరంటే..? | shooter identified as lasvegas resident | Sakshi
Sakshi News home page

షూటర్‌ ఎవరంటే..?

Published Mon, Oct 2 2017 4:49 PM | Last Updated on Mon, Oct 2 2017 7:07 PM

shooter identified as lasvegas resident

లాస్‌వెగాస్‌: అమెరికాలో నరమేధం సృష్టించిన దుండగుడిని లాస్‌వెగాస్‌కు చెందిన 64 ఏళ్ల స్టీఫెన్‌ పడోక్‌గా పోలీసులు గుర్తించారు. మాండలై బే హోటల్‌లో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఈ దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు.

మరో షూటర్‌ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా, 200 మంది గాయపడ్డారు. దాడి అనంతరం గల్లంతైన వారి కోసం తెలుసుకునేందుకు పోలీసులు హెల్ప్‌లైన్‌ నెంబర్లను విడుదల చేశారు. కాసినో హోటల్‌ 31వ అంతస్తులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement