చర్చకు రమ్మంటే.. తల నరికిన ఫొటో పంపారు | Sri Sri offers peace talks, ISIS replies with beheaded man's photo | Sakshi
Sakshi News home page

చర్చకు రమ్మంటే.. తల నరికిన ఫొటో పంపారు

Published Fri, Apr 22 2016 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Sri Sri offers peace talks, ISIS replies with beheaded man's photo

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు ఝలక్ ఇచ్చారు. శాంతి చర్చలకు ఆయన ఆహ్వానం పంపిస్తే తల నరికిన ఫొటోను బదులుగా ఉగ్రవాదులు పంపించారు.

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు ఝలక్ ఇచ్చారు. శాంతి చర్చలకు ఆయన ఆహ్వానం పంపిస్తే తల నరికిన ఫొటోను బదులుగా ఉగ్రవాదులు పంపించారు.

ఇటీవల ప్రపంచ సాంస్కృతిక పండుగను విజయవంతంగా నిర్వహించిన ఆయన అదే ఆశతో ఉగ్రవాద సంస్థతో చర్చలు జరిపి వారిని మార్చాలనుకున్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. 'నేను ఇస్లామిక్ స్టేట్ సంస్థతో శాంతియుత చర్చలు జరపాలని అనికున్నాను. కానీ వారు మొండెంతో ఉన్న వ్యక్తి ఫొటోను తీసి పంపించారు. ఇక వారితో శాంతి చర్చలు లేనట్లే' అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement