భూమి నుంచి ఒక గెలాక్సీ ఊహా చిత్రం | The image of a galaxy is from Earth, the hypothesis | Sakshi
Sakshi News home page

భూమి నుంచి ఒక గెలాక్సీ ఊహా చిత్రం

Published Wed, Apr 29 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

భూమి నుంచి  ఒక గెలాక్సీ ఊహా చిత్రం

భూమి నుంచి ఒక గెలాక్సీ ఊహా చిత్రం

హైదరాబాద్:   గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా  ‘నెక్సస్ ఫర్ ఎక్సోప్లానెట్ సిస్టమ్ సైన్స్ (నెక్స్‌ఎస్‌ఎస్)’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది.  మూడు నాసా కేంద్రాలు, పది యూనివర్సిటీలు, రెండు పరిశోధక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు  ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నారని నాసా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement