
ఈ సోలార్ సెల్స్‌ను ఉతికేయొచ్చు..
ఒక్కో చదరపు సెంటీమీటర్‌కు దాదాపు 7.86 మిల్లీవాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలదు. రెండు గంటల పాటు నీళ్లలో ఉంచినా దీని సామర్థ్యం నామమాత్రంగానే తగ్గుతుంది. పీఎన్‌టీజెడ్4ఓ అనే పదార్థంతో దీన్ని తయారు చేశారు.
Published Wed, Sep 20 2017 1:09 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
ఈ సోలార్ సెల్స్‌ను ఉతికేయొచ్చు..