'సిరియా వ్యతిరేక చర్యలకు యుఎన్ఓ మద్దతు ఉండదు' | US accepts UN will not back force against Syria | Sakshi
Sakshi News home page

'సిరియా వ్యతిరేక చర్యలకు యుఎన్ఓ మద్దతు ఉండదు'

Published Sat, Sep 14 2013 2:18 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

US accepts UN will not back force against Syria

వాషింగ్టన్: సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నదాడులకు ఐక్యరాజ్య సమితి(యుఎన్ఓ) భద్రతామండలి మద్దతు ఇవ్వబోదని అమెరికా స్పష్టం చేసింది. సైనిక చర్యలకు రష్యా కూడా అనుమతించబోదని వైట్హౌస్ సీనియర్ అధికారులు తెలిపారు. కాగా సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ సొంత ప్రజలపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించినట్లు చెప్పారు. తిరుగుబాటు దారులు విష వాయువు ప్రయోగించారన్న మాస్కో వాదనను తోసిపుచ్చారు. తిరుబాటుదారుల దాడుల్లో 1400 మంది మరణించినట్లు అమెరికా ఇంటలిజెన్స్ నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement