
‘స్మార్ట్’గా పనిచేసే వాచీ!
స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ వాచీని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం కిక్ స్టార్టర్‌లో నిధులు సేకరిస్తున్నారు. దాదాపు 83 వేల డాలర్లు సేకరించాలని అనుకుంటే.. ఇప్పటికే దాదాపు 3.3 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ స్మార్ట్ వాచీ మీకు కావాలనుకుంటున్నారా? కిక్‌స్టార్టర్‌కు వెళ్లి ఈ ప్రాజెక్టును సపోర్ట్ చేయడం ద్వారా రూ.12 వేలకు బేసిక్ మోడల్ వాచీ పొందొచ్చు. డెలివరీ మాత్రం డిసెంబర్‌లో వస్తుంది. వాచీ పేరు సీక్వెంట్!