‘అమెరికన్లుగా మారడానికే ఇక్కడికొచ్చాం’ | We came to US to become Americans not Indian-Americans: Bobby Jindal | Sakshi
Sakshi News home page

‘అమెరికన్లుగా మారడానికే ఇక్కడికొచ్చాం’

Published Sat, Jan 17 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

తన తల్లిదండ్రులు 40 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చింది అమెరికన్లుగా మారడానికే తప్ప ఇండియన్ అమెరికన్లుగా పిలిపించుకోవడానికి కాదని భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్నారు.

వాషింగ్టన్: తన తల్లిదండ్రులు 40 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చింది అమెరికన్లుగా మారడానికే తప్ప ఇండియన్ అమెరికన్లుగా పిలిపించుకోవడానికి కాదని భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్నారు.  జిందాల్ సోమవారం లండన్ హెన్రీజాక్సన్ సొసైటీలో ప్రసంగించాల్సి ఉన్న నేపథ్యంలో అందులో కొంత భాగాన్ని ఆయనఆఫీసు విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement