మిత్రులను కలిసేందుకు ఓ యాప్! | 'Who's Down?' is Google's new app for meeting up with your friends | Sakshi
Sakshi News home page

మిత్రులను కలిసేందుకు ఓ యాప్!

Published Mon, Nov 2 2015 9:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

మిత్రులను కలిసేందుకు ఓ యాప్!

మిత్రులను కలిసేందుకు ఓ యాప్!

లండన్: మీరు ఫ్రీగా ఉన్నారా? సరదాగా స్నేహితులను కలిసేందుకు బయటికి వెళదామనుకుంటున్నారా? తీరా ఊరి చివర ఉన్న మీ మిత్రులను కలిసేందుకు వెళితే.. వాళ్లు మరో పనిలో బిజీగా ఉంటే.. మీరు వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేలా 'వూస్ డౌన్' పేరిట గూగుల్ ఒక కొత్తయాప్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని 'డెయిలీ మెయిల్' తెలిపింది. మీరు విధులు లేదా పనులు ముగించుకున్న వెంటనే ఇందులో ఆ విషయాన్ని ఎంటర్ చేయాలి. వెంటనే మీకు సమీపంలో మీ మిత్రులు ఎవరెవరు ఫ్రీగా ఉన్నారో యాప్ చూపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement