
లైంగిక వాంఛల కోసం ఇలా కూడానా..
అట్లాంటా: అట్లాంటాలో ఓ దంపతులు చేయకూడని పనిచేశారు. పైగా ఆ పని వీధిలోకి వచ్చి చాటింపు వేసుకొని మరీ చెప్పుకున్నారు. దీంతో వారు చేసిన పనిపట్ల సభ్య సమాజం మండిపడుతోంది. అట్లాంటా ముల్ఫార్డ్ అనే ఓ మహిళ తన 36 ఏళ్ల బాయ్ఫ్రెండ్, బాడీ బిల్డర్కు బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు చేసింది. తమ లైంగిక వాంఛలు తీర్చుకునే క్రమంలో ఇలా చేశామని, అప్పటి నుంచి అతడి సామర్థ్యం పెరిగిందంటూ వెల్లడించింది.
ఆస్ట్రేలియాలోని మట్ అండ్ మెషెల్ అనే రేడియో కార్యక్రమానికి వచ్చిన ఆ జంట తాము చేసిన ఈ పనిని బహిరంగంగా చెప్పుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్కు ప్రతి రోజు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మెరుగుపరుచుకునేందుకే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తాను రాజీనామా కూడా చేశానంటూ జెన్నిఫర్ బాహాటంగా తెలిపింది. కాగా, వారిపట్ల ఎందరో మాతృమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతృత్వంలో భాగంగా చేసే ఆ పనిని లైంగిక చర్యలుగా ఉపయోగిస్తూ వారు చేసే చర్య నీచమని అన్నారు. అలా బయటకు వచ్చి ఇతరులను ప్రేరేపించేలా చెప్పడం నేరం అంటూ మండిపడ్డారు.