‘ప్రేమ’పక్షులు  | love birds parrots love scene caught on camera | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’పక్షులు 

Published Wed, Feb 14 2018 4:21 PM | Last Updated on Wed, Feb 14 2018 5:06 PM

love birds parrots love scene caught on camera - Sakshi

నేను వచ్చేశా డియర్‌..

ఇద్దరు ప్రేమికులు ఎలా ముచ్చట్లు చెప్పుకుంటారో..? ఒకరు ఆలస్యంగా వస్తే.. మరొకరు ఎలా చిరుకోపం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత వారిని సముదాయించి తాను ఆలస్యంగా రావడానికి కారణాలు చెప్పి ఆ లవర్‌ను కూల్‌ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ చిలుకలను చూస్తే ఇలాంటి కథనే అల్లాలనిపిస్తుంది.. కదూ..? ఓ చిలుక అప్పుడే మరో చిలుక వద్దకు వచ్చింది.. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు మరో చిలుకపై చిరుకోపం ప్రదర్శించింది. దీంతో సారీ అంటూ సముదాయించి..బుజ్జగించి ముద్దులు పెట్టుకున్నది. ఈ దృశ్యాలు దానవాయిగూడెం వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. 
 
– ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు, ఖమ్మం


 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

ఛీ..పో.. ఇంత ఆలస్యమా..!! 

2
2/4

సారీ డియర్‌ లేటైంది..

3
3/4

ఆలస్యమైనందుకు  నీకో గిఫ్ట్‌ ఇవ్వనా..

4
4/4

ఈ ముద్దు నీకే తీసుకో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement