
రంగులతో హాట్ భామ చిందులు
ఒకప్పటి పోర్న్స్టార్, నేటి బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ హోలీ వేడుకల్లో పాల్గొంది. గుజరాత్లోని సూరత్లో ఆమె హోలీ సంబురాల్లో పాల్గొని ఉత్సాహంగా గంతులు వేసింది.
ముంబయి: ఒకప్పటి పోర్న్స్టార్, నేటి బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ హోలీ వేడుకల్లో పాల్గొంది. గుజరాత్లోని సూరత్లో ఆమె హోలీ సంబురాల్లో పాల్గొని ఉత్సాహంగా గంతులు వేసింది.
చుట్టూ జనం చేరి ఉండగా తెల్లటి వస్త్రాల్లో ఉన్న ఆమె తనను చూసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి మైకులో మాట్లాడుతూ ఆ వెంటనే అది పక్కకు పెట్టేసీ హ్యాపీ హోలీ అంటూ చిందులు వేసింది. పక్కనే వస్తున్న మ్యూజిక్ కు తగ్గట్లుగా ఆమె వేస్తున్న స్టెప్పులకు, గోలకు చుట్టుపక్కల వారు కూడా తోడై ఆ ప్రాంతంలో రంగులతో దుమ్మురేపి అదరహో అనిపించారు.