అవెంజర్స్‌ : ఇన్‌ఫినిటీ వార్‌ ట్రైలర్‌ | Avengers Infinity War Trailer Released | Sakshi
Sakshi News home page

అవెంజర్స్‌ : ఇన్‌ఫినిటీ వార్‌ ట్రైలర్‌

Published Fri, Mar 16 2018 8:06 PM | Last Updated on Fri, Mar 16 2018 8:06 PM

Avengers Infinity War Trailer Released - Sakshi

ఎవెంజర్స్‌ ఇన్‌ఫినిటీ వార్‌ ట్రైలర్‌లోని యూట్యూబ్‌ షాట్‌

సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత శక్తిమంతమైన శత్రువును ఎదుర్కొనేందుకు ఐరన్‌ మ్యాన్‌, థోర్‌, హల్క్‌ ఇలా ఎవెంజర్స్‌ అందరూ ఒక్కటయ్యారు. విశ్వాన్ని తన అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకునేందుకు అవసరమైన ఇన్‌ఫినిటీ స్టోన్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న ఈవిల్‌ థానోస్‌ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.

ఎవెంజర్స్‌ - ఇన్‌ఫినిటీ వార్‌ చిత్రానికి చెందిన ఆఖరి ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి ఆంథోని రస్సో, జోయ్‌ రస్సోలు దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వ రక్షణకు హీరోలందరూ కలసి సిద్ధమవుతున్న రెండు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్‌ను చిత్ర టీం శుక్రవారం విడుదల చేసింది. మరి మీరు ఈ ట్రైలర్‌ను ఓ సారి చూసెయ్యండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement