'అతడితో కలర్స్ స్వాతి నటించనంది' | Colours Swathi reject to act with Srinivas Reddy | Sakshi
Sakshi News home page

'అతడితో కలర్స్ స్వాతి నటించనంది'

Published Fri, Aug 29 2014 10:11 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

'అతడితో కలర్స్ స్వాతి నటించనంది' - Sakshi

'అతడితో కలర్స్ స్వాతి నటించనంది'

సునీల్, కలర్స్ స్వాతి కలిసి నటించిన చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పర్రాజు'. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దారుణంగా చతికిలబడింది. వీరిద్దరూ చేజార్చుకున్న మరో సినిమా సూపర్హిట్ అయింది. సినిమా'మాయ' అందే ఇదేనేమో. వీరిద్దరూ నటించాల్సిన రెండో సినిమా 'గీతాంజలి'గా తెరకెక్కి ఇప్పుడు ఘన విజయం సాధించింది.

ఇందులో కథానాయిక పాత్ర కోసం ముందు అమలాపాల్, కలర్ స్వాతిలను అడిగితే, వారు శ్రీనివాసరెడ్డితో నటించడానికి సుముఖత చూపలేదని దర్శకుడు రాజ్కిరణ్ వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో సునీల్ ను హీరోగా పెట్టాలని నిర్మాత బెల్లకొండ సురేష్ సూచించారని అందుకు తాను ఒప్పుకోదని ఆయన తెలిపారు. దీంతో సునీల్, స్వాతి సెకండ్ కాంబినేషన్ కుదరకుండాపోయింది. తర్వాత శ్రీనివాసరెడ్డి, అంజలి ముఖ్యపాత్రధారులుగా 'గీతాంజలి'ని తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement