తెల్లజుట్టు బాండ్‌ | Daniel Craig to sport eight different looks in No Time to Die | Sakshi
Sakshi News home page

తెల్లజుట్టు బాండ్‌

Published Thu, Dec 26 2019 12:58 AM | Last Updated on Thu, Dec 26 2019 12:58 AM

Daniel Craig to sport eight different looks in No Time to Die - Sakshi

డేనియల్‌ క్రెగ్‌

మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్‌. సుమారు 57 ఏళ్లుగా ఈ పంచ్‌ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ప్రస్తుతం బాండ్‌ 25వ సినిమా రూపొందుతోంది. ‘నో టైమ్‌ టు డై’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదోసారి బాండ్‌ పాత్రలో డేనియల్‌ క్రెగ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో 8 విభిన్న లుక్స్‌లో బాండ్‌ కనిపిస్తారట. అలాగే సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ (సగం నెరిసిన జుట్టు)లోనూ కనిపిస్తారట. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement