నో వర్రీస్‌..! | Dhanush paternity case: Actor wins battle as HC judge dismisses | Sakshi
Sakshi News home page

నో వర్రీస్‌..!

Published Wed, May 10 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

నో వర్రీస్‌..!

నో వర్రీస్‌..!

హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... ధనుష్‌ ఫుల్‌ హ్యాపీ. తల్లిదండ్రుల కేసు నిమిత్తం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కోర్టులో కేసు కొట్టేయడంతో హ్యాపీ. దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పవర్‌ పాండి’ సక్సెస్‌ కావడం మరో హ్యాపీ. మామ రజనీకాంత్‌ హీరోగా తాను నిర్మించనున్న సినిమా షూటింగ్‌ ఈ వారంలో ప్రారంభం కానుండడం ఇంకో హ్యాపీ. ఈ హ్యాపీనెస్‌ల మధ్య ధనుష్‌ హ్యాపీగా ఇంకో స్టెప్‌ వేయడానికి రెడీ అవుతున్నారు.

ఓ మలయాళం సినిమాకు సమర్పకుడిగా, 30 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, మరో మలయాళ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంకో వైపు హాలీవుడ్‌ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద ధనుష్‌ లైఫ్‌లో ఇప్పుడు నో వర్రీస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement