ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్ | dhruva theartrical trailer | Sakshi
Sakshi News home page

ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్

Nov 25 2016 7:58 PM | Updated on Jul 14 2019 1:57 PM

ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్ - Sakshi

ఆ క్రిమినల్నే అంతం చేస్తా..మెగా పవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' థిరిటికల్ ట్రైలర్ ఆన్ లైన్లో దూసుకుపోతోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' థియేట్రికల్ ట్రైలర్ ఆన్ లైన్లో దూసుకుపోతోంది. శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. నాకొక ఇంపార్టెంట్ గొల్ ఉంది..ఎవడిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతమవుతారో.. ఆ క్రిమినల్నే నేను అంతం చేయాలి...ఐయామ్ కమింగ్...అంటూ 'ధృవ' థిరిటికల్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. నీలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ప్యూచర్ని నామ రూపాలు లేకుండా చేస్తా..అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ప్రజల తలరాతలను నిర్ణయించేది రాజకీయ నాయకుడు కావొచ్చు..కానీ ఆ రాజకీయ నాయకుడి తలరాతను నిర్ణయించేది ఓ బిజినేస్ మ్యాన్ అంటూ మంచి మాస్ ఎలిమెంట్ ఉన్న డైలాగ్తో సినిమా పై అంచనాలు పెంచేశాడు రాంచరణ్.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement