స్త్రీ వివక్ష తగదు | Discrimination of women film | Sakshi
Sakshi News home page

స్త్రీ వివక్ష తగదు

Published Fri, Dec 19 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

స్త్రీ వివక్ష తగదు

స్త్రీ వివక్ష తగదు

కిరణ్, పద్మజ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘వధుకట్నం’. గొట్టిముక్కల భార్గవ దర్శకుడు. షేక్ బాబూసాహెబ్ నిర్మాత. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘స్త్రీ వివక్ష నేపథ్యంలో సాగే కథాంశమిది. సమాజంలో మహిళల సంఖ్య తక్కువైతే ఎలా ఉంటుంది? అనే అంశానికి కామెడీని మిక్స్ చేసి ఈ కథ తయారు చేశాం’’ అని దర్శకుడు తెలిపారు. జనవరిలో పాటల రికార్డింగ్, ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement