
యాక్షన్ థ్రిల్లర్....
శివాజీ, గాయత్రి జంటగా చంద్రకళ ఆర్ట్స్ పతాకంపై మాస్టర్ ఆర్ యూ శ్రీరామ్, సాయి మనోజ్ నిర్మించిన చిత్రం ‘దొరకడు’.
శివాజీ, గాయత్రి జంటగా చంద్రకళ ఆర్ట్స్ పతాకంపై మాస్టర్ ఆర్ యూ శ్రీరామ్, సాయి మనోజ్ నిర్మించిన చిత్రం ‘దొరకడు’. వరప్రసాద్ దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘‘ ట్రెండ్‌కు తగ్గట్టుగా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం, కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. సుమన్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ధర్మా.