ఐటమ్ బాంబ్! | item bomb! | Sakshi
Sakshi News home page

ఐటమ్ బాంబ్!

Published Mon, Mar 30 2015 11:56 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఐటమ్ బాంబ్! - Sakshi

ఐటమ్ బాంబ్!

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సెక్సీ హాటీ సాక్షి ప్రధాన్.. శాండల్‌వుడ్‌లో ఐటమ్ బాంబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. బిగ్‌బాస్ తదితర రియాల్టీ షోలు, నెట్టంతా పాకేసిన ‘సెక్స్’ ఎంఎంఎస్‌ల వైరస్‌లతో అదో రకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ ప్రొఫెషనల్ బెల్లీ డ్యాన్సర్ స్పెషల్ అప్పీరెన్స్‌తో అదరగొట్టనుందట! కన్నడ, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ ద్విభాషా చిత్రంలో చేతన్ చంద్ర లీడ్ రోల్ పోషిస్తున్నాడట.

సర్జాపూర్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో షూటింగ్ జరుగుతోందట. ‘ఈ స్పెషల్ సాంగ్‌కు ముంబై నుంచి ఓ ఫేమస్ ఫేస్ కావాలనుకున్నాం. సాక్షి అద్భుతమైన డ్యాన్సర్ అని తెలుసుకుని ఆమెను ఒప్పించగలిగాం’ అని దర్శకుడు వీపీ శంకర్ చెప్పాడు! మరి ఈ ‘ఐటమ్’ తెలుగులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో..! లెట్స్ సీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement