
‘జయం’ రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రూపొందిన ఇండియా ఫస్ట్ స్పేస్ ఫిలిం ‘టిక్ టిక్ టిక్’. ఈ సినిమా ద్వారా ‘జయం’ రవి కుమారుడు అరవ్ కూడా సిల్వర్ స్క్రీన్‌కి వరాన్ (వస్తున్నాడు). ఈ బుడతడు ‘టిక్ టిక్ టిక్’లో యాక్ట్ చేశాడు. కుమారుడితో కలిసి నటించటం చాలా ఆనందంగా ఉంది అంటూ పలు మార్లు పేర్కొన్నారు ‘జయం’ రవి. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment