జాక్‌ స్పారోకు గుడ్‌ బై..! | Johnny Depp Dropped from Pirates of the Caribbean Franchise | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 12:49 PM | Last Updated on Tue, Dec 25 2018 12:49 PM

Johnny Depp Dropped from Pirates of the Caribbean Franchise - Sakshi

హాలీవుడ్‌లో ఘనవిజయం సాదించిన సూపర్‌ హిట్ సిరీస్‌లలో ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌ ఒకటి. ఇప్పటికే ఐదు భాగాలుగా రిలీజ్‌ అయినా ఈ సిరీస్‌లో ఆరోభాగం త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ భాగంలో ప్రధాన పాత్ర అయిన జాక్‌స్పారో పాత్రదారి మారనున్నాడట. గత ఐదు భాగాల్లో జాక్‌ స్పార్‌ పాత్రను పోషించిన హాలీవుడ్ సూపర్‌ స్టార్‌ జానీ డెప్‌ ఇక మీదట ఆ పాత్రలో కనిపించడని తెలుస్తోంది.

కారణాలను అధికారికంగా ప్రకటించకపోయినా జానీ డెప్‌ను పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సిరీస్‌ను తొలగించిన విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. గత పద్నాల్లుగే సినీ ప్రేక్షకులను కెప్టెన్‌ జాక్‌ స్పారోగా అలరిస్తున్నాడు డెప్‌. త్వరలో ప్రారంభంకానున్న సిరీస్‌ లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement