ఆ ఒక్కటే కాదు..! | Jyothi Krishna will wear traditional costumes | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటే కాదు..!

Published Thu, Oct 9 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

ఆ ఒక్కటే కాదు..!

ఆ ఒక్కటే కాదు..!

సంప్రదాయ దుస్తుల్లో బిగ్‌స్క్రీన్‌పై మురిపించే మలయాళ తార జ్యోతికృష్ణా... తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకోవాలనుకొంటున్నట్టుంది. ఆ విషయాన్ని స్ట్రయిట్‌గా చెప్పట్లేదు గానీ.. ‘మోడర్న్ అవుట్‌ఫిట్స్ నాకు సూటవ్వవని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్లు నాపై అలా ట్రెడిషనల్ గాళ్ ముద్ర వేశాయి. కానీ వాటికే పరిమితమవ్వాలనుకోవడం లేదు. నాకూ మోడర్న్ డ్రెస్సులు సరిపోతాయని చెప్పడానికి ఓ ఫొటో సూట్ కూడా చేశా’ అంటూ తనకు తానే బ్రాండింగ్ చేసుకొంటోందీ సుందరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement