ఎన్టీఆర్‌ బయోపిక్‌ : మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ | Kalayan Ram To Play Harikirshna In Ntr Biopic | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 28 2018 12:59 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Kalayan Ram To Play Harikirshna In Ntr Biopic - Sakshi

నందమూరి తారకరామారావు జీవిత కథను యన్‌టీఆర్‌ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కు క్రిష్‌ దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన టాప్‌ స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్‌ కనిపించనున్నారట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ పాత్రలను బయోపిక్‌లో కల్యాణ్ రామ్‌తో చేయించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్‌ కనిపించటం దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement