సంక్రాంతి కానుకగా ‘దేవ్‌’ ఆడియో | Karthi And Rakul Preeth Dev Audio On 14th January | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 10 2019 6:30 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Karthi And Rakul Preeth Dev Audio On 14th January - Sakshi

ఖాకీ సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్నారు కార్తీ, రకుల్‌ ప్రీత్‌. మళ్లీ వీరిద్దరు జంటగా కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ఈ ‘దేవ్‌’ సినిమా టీజర్‌ను, ఫస్ట్‌ లుక్‌ బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేయాలని మేకర్స భావిస్తున్నారు. జనవరి 14న ఈ మూవీ ఆడియోను విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement