అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారు: ఇలియానా | Men thinks about sex once every five seconds says ileana | Sakshi
Sakshi News home page

అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారు: ఇలియానా

Published Thu, May 25 2017 12:01 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారు: ఇలియానా

అబ్బాయిలు దాని గురించే ఆలోచిస్తారు: ఇలియానా

'అబ్బాయిలు శృంగారం గురించి ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి ఆలోచిస్తారు' అని ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు విపరీతంగా షేర్‌ అవుతోంది. అబ్బాయిలు కేవలం శృంగారం గురించే ఆలోచిస్తారు. కానీ, అమ్మాయిలు అలా కాదు ఆహారం, శృంగారం, చెప్పులు, బట్టల గురించి ఆలోచిస్తారని చెప్పారు.

ఇంకా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారనే దానిపై అబ్బాయిలకు కొన్ని క్లూలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎలాగైనా జిమ్‌కి వెళ్లాలి?. అతను నా ఫోటోకు ఎందుక లైక్‌ కొట్టడం లేదు? ఇలాంటి విషయాలను కూడా అమ్మాయిలు తీవ్రంగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చింది ఇలియానా.

అంతేకాదు పెదవులకు ఇంజక్షన్‌ చేయించుకోవాల్సిన పని ఉందా?. నా ఇంటి పేరును మొదట పెట్టుకోవాలా లేక చివర్లో పెట్టుకోవాలా?. నా కనుబొమ్మలు ఎలా ఉన్నాయి?. ఈ రోత గోళ్లను నేను వదిలించుకోగలనా?. కొంచెం తొందరగా మందు కొడుతున్నానా? లాంటి విషయాలను ప్రతి ఐదు సెకన్లకు అమ్మాయిలు ఆలోచిస్తుంటారని తెలిపింది ఇలియానా. అందుకే అమ్మాయిలు క్రేజీగా ఉంటారని చెప్పింది.

 

 

😂🤣😂🤣

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement