‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ
‘‘దర్శకుడు కావాలన్న నా 18 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరుతోంది. ఛాయాగ్రహణం, అగస్త్య సంగీతం ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్’’ అని దర్శకుడు సుబ్రహ్మణ్యం పచ్చా చెప్పారు.
Sep 4 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:24 PM