
సాక్షి, కృష్ణా : మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమాను ప్రజలందరూ ఆదరించాలని సినీ నిర్మాత, హీరో, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విఙ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందన్నారు. శుక్రవారం పామర్రులో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో రాజకీయం అనేది బిజినెస్‌లా మారిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నదే తమ సినిమా ఉద్దేశమని పేర్కొన్నారు. నవంబర్ 14న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment