జూలై నుంచి షురూ | Sai Dharam Tej and Gopichand Malineni Movie Starts From july | Sakshi
Sakshi News home page

జూలై నుంచి షురూ

Published Mon, May 28 2018 5:22 AM | Last Updated on Mon, May 28 2018 5:22 AM

Sai Dharam Tej and Gopichand Malineni Movie Starts From july - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్‌’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్‌ మరోసారి చేతులు కలిపింది. ఇది వరకూ నిరాశపరిచినప్పటికి ఈ సారి మాత్రం టార్గెట్‌ మిస్‌ అవ్వకూడదని ఫిక్స్‌ అయింది. అందుకే ఈసారి ఇంకా స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌తో ముందుకొస్తుందట. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూలై మొదటి వారం  నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. ఇక సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కరుణాకరణ్‌ దర్శకత్వంలో రూపొం దిన ‘తేజ్‌: ఐ లవ్‌ యు’ చిత్రం జూన్‌ 29న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement