సల్మాన్ఖాన్ తాగి రాలేదు | Salman Khan didnot come drunken, says witness | Sakshi
Sakshi News home page

సల్మాన్ఖాన్ తాగి రాలేదు

Published Tue, May 20 2014 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ఖాన్ తాగి రాలేదు - Sakshi

సల్మాన్ఖాన్ తాగి రాలేదు

బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు పెద్ద ఊరట లభించింది. గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఉంటాడనుకున్న ప్రత్యక్ష సాక్షి కాస్తా సల్లూభాయ్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు.

సల్మాన్ఖాన్ మద్యం తాగినట్లు తాను గుర్తించలేదని అతడు కోర్టులో తెలిపాడు. సల్మాన్ఖాన్ వద్ద మద్యం వాసన ఏమాత్రం రాలేదని కూడా చెప్పాడు. దాంతో సల్లూభాయ్కి శిక్ష ప్రమాదం అవకాశాలు చాలావరకు తగ్గిపోయినట్లే అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement