వైరస్ | Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami | Sakshi
Sakshi News home page

వైరస్

Published Tue, Sep 2 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

వైరస్

వైరస్

తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో ఓ విభిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్‌బాబు www.virus.com పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సీహెచ్ శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం, ఏజే రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని విజయదశమికి మొదలు పెడతామని, డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు: తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వీజే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement