
‘మా' టీవీలో ‘సీతాకోకచిలుక'
మనోహర్ ఓ సాధారణ మధ్యతరగతి జీవి.అతని వైవాహిక బంధంలో ఏదో వెలితి. ఆ సమయంలోనే ప్రేరణ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే ‘సీతాకోకచిలుక' సీరియల్ చూడాలని మా చానల్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ భాను, సాయి మిత్రా, చంద్రలక్ష్మణ్ నటించిన ఈ సీరియల్ ‘మా' టీవీలో మార్చి రెండో తేదీ నుంచి (సోమ నుంచి శుక్రవారం దాకా రాత్రి 10కి) ప్రసారం కానుంది.