ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్ | Senior actor Naresh Naresh act in naresh | Sakshi
Sakshi News home page

ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్

Published Thu, Jan 21 2016 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్

ఫస్ట్ టైమ్ మహేశ్‌తో కలిసి నటిస్తున్నా : నరేశ్

 సీనియర్ నటుడు నరేశ్ పుట్టినరోజు వేడుక బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, నటులు శివాజీరాజా, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేశ్ మాట్లాడుతూ - ‘‘కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల నా కెరీర్‌కు మూలస్తంభాల్లాగా నిలిచారు. ఈ ఏడాది రిలీజైన ‘నేను... శైలజ’ తో నాకు మళ్లీ సక్సెస్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో మహేశ్‌తో కలసి నటించాలనుకున్నాను. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో ఆ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2016 నాకు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement