‘మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’ | Sharwanand Ranarangam Official Teaser | Sakshi
Sakshi News home page

‘మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’

Published Sat, Jun 29 2019 4:16 PM | Last Updated on Sat, Jun 29 2019 4:16 PM

Sharwanand Ranarangam Official Teaser - Sakshi

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. శర్వానంద్‌ డాన్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది.

మాఫియా నేపథ్యంలో సాగే రణరంగం సినిమాలో శర్వానంద్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement