తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో... | Shatrughan Sinha joins Sonakshi Sinha for AR Murgadoss's next | Sakshi
Sakshi News home page

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో...

Published Wed, Mar 11 2015 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో... - Sakshi

తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో...

 సోనాక్షీ సిన్హా, తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించనున్నారా...? ఔనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సోనాక్షి నాయిక. శత్రుఘ్నసిన్హా  కీలక పాత్రలో నటించనున్నారట. తమిళంలో విజయం సాధించిన ‘మౌన గురు’ చిత్రానికిది రీమేక్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోషించనున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement