జోడీ కుదిరిందా? | Shruti Haasan to Romance Pawan kalyan in his next | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Published Fri, Feb 7 2020 3:02 AM | Last Updated on Fri, Feb 7 2020 3:02 AM

Shruti Haasan to Romance Pawan kalyan in his next - Sakshi

శ్రుతీహాసన్‌

‘గబ్బర్‌సింగ్‌’లో తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జోడీ కట్టారు శ్రుతీహాసన్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో మళ్లీ జంటగా నటించారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడానికి రెడీ అవుతున్నారట పవన్‌ కల్యాణ్, శ్రుతీహాసన్‌. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ని మరోసారి డైరెక్ట్‌ చేస్తున్నారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement