గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు | Singer Raghu And Dancer Mayuri Plan to Divorce | Sakshi
Sakshi News home page

విడాకులకు నిర్ణయం

Jun 15 2019 7:40 AM | Updated on Jun 15 2019 7:41 AM

Singer Raghu And Dancer Mayuri Plan to Divorce - Sakshi

గాయకుడు రఘ, డ్యాన్సర్‌ మయూరి

గాయకుడు రఘదీక్షిత్, డ్యాన్సర్‌ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

యశవంతపుర : కన్నడ గాయకుడు రఘుదీక్షిత్, డ్యాన్సర్‌ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం రఘు దీక్షిత్‌పై మీటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా వీరు వేర్వురుగా ఉంటున్నారు. పెద్దలు నిర్ణయం మేరకు సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరు విడాలకుల కోసం కోర్టులు కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆరు నెలల పాటు అంటే డిసెంబర్‌కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement