పార్లమెంట్‌లో ఫస్ట్‌డే | Sumalatha Ambareesh Poses For A Pic In Front Of Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఫస్ట్‌డే

Published Sat, Jun 8 2019 2:47 AM | Last Updated on Sat, Jun 8 2019 2:47 AM

Sumalatha Ambareesh Poses For A Pic In Front Of Parliament - Sakshi

సుమలత

అందరికీ స్కూల్, కాలేజీ, ఆఫీస్‌... ఇలా అన్నింటికీ ఫస్ట్‌డే గుర్తుండే ఉంటుంది. చిన్న టెన్షన్, చాలా ఉత్సాహంతో మొదటిరోజు గడుస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో తొలిసారి అడుగుపెడుతున్నారు నటి సుమలత. ఎంపీగా తొలిరోజును జ్ఞాపకంగా ఓ ఫొటో తీసుకొని ‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి పార్లమెంట్‌లో మొదటిరోజు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ అవకాశాన్ని అదృష్ణంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను’’ అని క్యాప్షన్‌ పెట్టారామె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతం నుంచి సుమలత ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement