చూపు లేకపోయినా... | Telugu dub of Mohanlal's Oppam to release on February 3 | Sakshi
Sakshi News home page

చూపు లేకపోయినా...

Published Wed, Jan 11 2017 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

చూపు లేకపోయినా... - Sakshi

చూపు లేకపోయినా...

ఓ అంధుడు లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. ఆ హంతకుణ్ణి అంధుడు ఎలా పట్టుకున్నాడనే కథతో రూపొందిన సినిమా ‘ఒప్పం’. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ‘కనుపాప’గా దిలీప్‌కుమార్‌ బొలుగోటి సమర్పణలో మోహన్‌ లాల్‌ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 25న ఆడియో, ఫిబ్రవరి 3న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అంధుడిగా మోహన్‌లాల్‌ నటన అద్భుతం. అంధుడు హంతకుణ్ణి పట్టుకునే సన్నివేశాలు ఆసక్తికరం’’ అన్నారు దిలీప్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement