క్షణక్షణం.. భయం భయం! | The minutiae of fear,fear | Sakshi
Sakshi News home page

క్షణక్షణం.. భయం భయం!

Published Fri, Jun 12 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

క్షణక్షణం.. భయం భయం!

క్షణక్షణం.. భయం భయం!

ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు...అదే ఓ దెయ్యంలా వస్తే! ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! ఈ తరహా కథాంశంతో వస్తున్న చిత్రం ‘ప్రమాదం’.

 ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు...అదే ఓ దెయ్యంలా వస్తే! ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! ఈ తరహా కథాంశంతో వస్తున్న చిత్రం ‘ప్రమాదం’.
 
 సంబిత్, ఎల్లి, మౌసమి, స్నేహ ముఖ్యతారలుగా అర్రా మూవీస్ సమర్పణలో ప్రదీప్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తపస్ జెనా దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు మారుతీ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
 
 చూస్తున్న ప్రేక్షకులు  క్షణక్షణానికి సినిమాలో  ఏం జరుగుతుందో భయపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ  నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు .ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు సంబిత్, ఎల్లి, మౌసమి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement