సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట | The second film sampubabu kobbarimatta | Sakshi
Sakshi News home page

సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట

Published Thu, Mar 27 2014 12:10 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట - Sakshi

సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట

 సోషల్ మీడియా సైట్స్ ద్వారా వెలుగులోకొచ్చిన నటుడు సంపూర్ణేష్‌బాబు. విడుదలకు ముందే ‘హృదయ కాలేయం’తో సంచలనం సృష్టించాడు తను. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది.

ఇదిలావుంటే... సంపుబాబు హీరోగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘కొబ్బరిమట్ట’. ఇందులో సంపూబాబు త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంక రే ఈ చిత్రానికి కూడా దర్శకుడని వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement