మహేష్ కాంప్లిమెంట్పై ఆరేళ్లకు స్పందించిన త్రిష | Trisha Reply to Mahesh Babu Tweet After Six Years | Sakshi
Sakshi News home page

మహేష్ కాంప్లిమెంట్పై ఆరేళ్లకు స్పందించిన త్రిష

Published Sun, Jul 10 2016 2:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

మహేష్ కాంప్లిమెంట్పై ఆరేళ్లకు స్పందించిన త్రిష

మహేష్ కాంప్లిమెంట్పై ఆరేళ్లకు స్పందించిన త్రిష

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కాంప్లిమెంట్ ఇస్తే అది తప్పకుండా న్యూస్ హెడ్ లైన్ అవుతుంది. అది కూడా ఓ హీరోయిన్ తన ఫేవరెట్ స్టార్ అంటూ పొగిడేస్తే ఇంకేమన్నా ఉందా..? అన్నింటికన్నా అదే పెద్ద వార్త అవుతుంది. కానీ అలా మహేష్ ఆరేళ్ల కింద ఇచ్చిన ఓ కాంప్లిమెంట్ను చెన్నై చిన్నది త్రిష ఇప్పుడు చూసుకుందట.

నమ్మడం కాస్త కష్టంగానే ఉన్నా.. త్రిష చేసిన తాజా ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆరేళ్ల క్రితం అంటే 2010 ఏప్రిల్ 27న తన ట్విట్టర్ పేజ్లో 'నాకు నచ్చిన  కో స్టార్స్ త్రిష, అనుష్క' అంటూ పోస్ట్ చేశాడు మహేష్. అయితే ఈ ట్వీట్కు ఇప్పుడు.. 2016 జూలై 8న రిప్లై ఇచ్చింది త్రిష. 'ఈ ట్విట్ నేను ఎలా మిస్ అయ్యాను' అంటూ కామెంట్ చేసింది. నిజంగానే అప్పట్లో త్రిష చూసుకోలేదా.. లేక నాయకీ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇలా ట్వీట్ చేసిందా..?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement