
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తరహాలో వినోదాత్మకంగా సాగే ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రషూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
దీపావళి కానుకగా.. విడుదల చేసిన ఈ పస్ట్‌లుక్‌లో వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ హుషారుగా ఉన్నారు. ఫుల్‌జోష్‌లో ఉన్న ఈ జోడీలు సంక్రాంతికి సరదాలను పంచడానికి రెడీ అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌సంగీతాన్ని అందిస్తున్నారు.
Oo araganta ...munduga....😀😀😀..Here go...#F2 first look #VictoryVenkatesh.garu...@IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP Garu..😀😀😀 pic.twitter.com/GWvBWpTegJ
— Anil Ravipudi (@AnilRavipudi) November 5, 2018
Comments
Please login to add a commentAdd a comment